Type Here to Get Search Results !

ఉల్లిపాయ వడియాలు - Ullipaya Vadiyalu

 ఉల్లిపాయ వడియాలు:

కావలసిన వస్తువులు :

ఉల్లిపాయలు ఒకటిన్నర కేజీ

పచ్చిమిర్చి 100 గ్రా

మినపప్పు అర కేజీ

ఉప్పు తగినంత


తయారు చేసే విధానం :

ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా చీలికలుగ తరిగిపెట్టాలి. ఉప్పు రాసి ఉల్లిపాయ ముక్కలు బాగా పిసకాలి. పప్పు నానబెట్టి మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి. పిండితో ఉల్లిపాయ ముక్కలు కలిపి ఎండలో తడిగుడ్డపై వడియాలు పెట్టాలి. వేయించితే ఉల్లిపాయ పకోడిలా ఘుమఘుమలడతాయి.



Top

Bottom