Type Here to Get Search Results !

కాఫీ - Coffee

 కాఫీ:

కావలసిన పదార్ధాలు :

పాలు : రెండు గ్లాసులు

కాఫీ పొడి : రెండు టీ స్పూన్లు

పంచదార : రెండు టీ స్పూన్లు

నీళ్ళు : ఒక గ్లాసు


తయారుచేయు విధానం :

1) పాలు,నీళ్ళు కలిపి స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలి.

2) బాగా కాగిన తరువాత స్టవ్ ఆపి, రెండు కప్పుల్లో మరిగిన పాలు పోసి, కాఫీ పొడి, పంచదార వేసి బాగా తోరపాలి.



Top

Bottom