Type Here to Get Search Results !

పూదీన టీ - Mint tea

 పూదీన టీ :

తయారుచేసే పద్ధతి :

ముందుగా కడిగి, సన్నగా తరిగిన పూదీన ఆకులు వేసి నీరు మరిగించండి. పిమ్మట టీ పొడి, పాలు, చక్కర వేసి మరిగించండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.



Top

Bottom