Type Here to Get Search Results !

వెజిటబుల్ జ్యూస్ - Vegetable juice

 వెజిటబుల్ జ్యూస్-

కావల్సినవి:

కారట్ ముక్కలు ఒక కప్పు

బీట్రూట్ ముక్కలు ఒక కప్పు

కొత్తిమీర తరుగు 2 స్పూన్స్

కరివేపాకు 2 రెమ్మలు

ఉసిరికాయ ముక్కలు చెంచా

టొమాటో ఒకటి

పుదీనా ఆకులు 3 స్పూన్లు

దాల్చినచెక్క పొడి అర చెంచా

నీరు రెండు గ్లాసులు

విధానం:

నీరు తప్ప మిగతా అన్నిటినీ మిక్సీ లొ వేసి రెందు నిమిషాల పాటు తిప్పండి. ఇప్పుడు నీరు కూడా పోసి మరో మూడు నిముషాలు తిప్పండి. వడకట్టి గ్లాసులోకి పోసుకుని ఫ్రెష్ గా ఉన్నపుడే తాగెసెయండి!



Top

Bottom