Type Here to Get Search Results !

రైస్ టమాటా వడియాలు - Rice and tomato vadiyalu

 రైస్ టమాటా వడియాలు :

కావలసిన వస్తువులు :

అన్నం-అరకిలో,

టమాల-పావు కిలో,

జీలకర్ర-వందగ్రా.

నువ్వులు-50గ్రా,

పచ్చిమిర్చి-పావు కిలో,

ఉప్పు-తగినంత


తయారు చేసే విధానం :

ముందుగా టమాట ముక్కల్ని, కొత్తిమీరని, పచ్చిమిర్చిని గ్రైండ్‌ చేసుకోవాలి. గ్రైండ్‌ చేసుకున్న మిశ్రమాన్ని, జీలకర్ర, ఉప్పుని వండిన అన్నంలో కలుపుకోవాలి. తరువాత బిళ్లలుగా చేత్తో వత్తుకుని ఎండలో ఎండబెట్టాలి. బాగా ఎండిన తరువాత నూనెలో వేయించుకోవాలి.



Top

Bottom